YS Jagan Meeting With YSRCP Leaders in Tadepalli @ Today 6PM

YS Jagan Meeting With YSRCP Leaders in Tadepalli @ Today 6PM

49 thoughts on “YS Jagan Meeting With YSRCP Leaders in Tadepalli @ Today 6PM

  1. జగన్ అన్న గెలుపు సంబరాలు జరపటానికి తెలంగాణ లో మేము సిద్ధం గ ఉన్నాం

  2. Ys Jagan Garu 5years entho mandi mimalini thitutunta meru CM a avali Malli reply evali ani wait chastuna

  3. Siigu lekunda poyadu oka roju kuda assembly ki poni vadu inkokaru establish chesina place lo ki . Jesus will only see his end .

  4. దేవుని చిత్తం ప్రకారం జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు,అన్న మంచి సు పరిపాలన అందించాలి ఆయన ఆరోగ్యం బాగుండాలి అని దేవున్ని వేడుకుంటున్న!

  5. దేవుడ నీ దయ ఛూపింఛు జగన్ సీయం కావాలి మన ప్రజల ఆసిసులు మన అన జగన్ మీద చేరేల సూడలి దేవుడ జై జగన్

  6. మాది తెలంగాణ అయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుతున్నాము

  7. By the Grace Of God and the blessings of the people of AP, Mr Jagan Mohan Reddy will be sworn in as the Chief Minister Of Andhra Pradesh ❤️ Jagan will be the BEST CM that AP ever had 🌷 even better than his late LEGEND father YSR 🌷 Jai Jagan 👍 Jai Jaganism 🌷🌷🌷🌷🌷

  8. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు సర్

  9. జై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జై

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *