Sr.Journalist Subbarao Clear Cut Explanation On TDP Defeat In AP | Myra Media

Sr.Journalist Subbarao Clear Cut Explanation On TDP Defeat In AP | Myra Media

20 thoughts on “Sr.Journalist Subbarao Clear Cut Explanation On TDP Defeat In AP | Myra Media

  1. Swamy swarupanandandra five years nunchi AP prajalameeda yentha kaksha kattero chudandi jaganathma jagan win avvalani bibatchngà plan chesaru kada

  2. Ante enti sir,modi,shah chachhevaraku Bjp Government central lo,AP lo jaggam gaadu desanni eluthune vuntara? Inkeduku mande endallo nilabatam? Kallu peekkuni pothunna vote veyatam anedi badhyatha ga manam feel avvatamuuu?

  3. SURPRISE AS S JOURNALIST TO SAY THIS? IT IS OPEN EVM MANIPULATION THRU CYBER HACKING
    THIS IS THE REASON JAGAN JUMPED AFTER ELECTIONS TO MONITOR ALL THESE, THOUGH AP WAS HIT BY CYCLONE. AS HE IS 100 % CONFIDENT OF WINNING, WHY NOT ATTENDED RESCUE OPERATIONS LIKE CBN ?

  4. EVM = (E)very (V)ote to (M)odi..
    EVM PM.
    1). జిఎస్టి..( చిన్న వ్యాపారాలు {మినీ స్కేల్ ఇండస్ట్రీస్} మూతపడ్డాయి, ప్రతి సామాన్యుడు, పేదవాడి నడ్డి విరగ్గొట్టారు)

    2). నోట్ల రద్దు..( రెండువేల నోటు తో నల్ల కుబేరులను తెల్ల కుబేరులు గా మార్చారు. ఈ ఎలక్షన్లో అది బాగా పనిచేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. దేశవ్యాప్తంగా బ్యాంకుల దగ్గర క్యూలైన్లో నిలబడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.)

    3). విదేశాల్లో నల్లధనం..( ప్రస్తుతం సంచుల్లో ఇండియా తేవటానికి మూటలు కడుతున్నారు…! ప్రతి భారతీయుడు అకౌంట్ లో 15 లక్షలను ఐదేళ్ల వడ్డీతో సహా జమ చేస్తారు..!)

    4) బ్యాంకు స్కాములు…( విజయ్ మాల్యా కి బ్యాంక్ రుణమాఫీ జరిగింది, నీరవ్ మోడీని ఇదిగో అదిగో పట్టు కుంటున్నాం అంటారు)

    5) యుద్ధ విమానాలకు స్కాం..( దేశ భద్రత అని తప్పించుకుంటారు)

    6) యువతకు ఉద్యోగాలు..( కొండ నాలికకి మందు వేస్తే, ఉన్న నాలుక ఊడినట్లు..జిఎస్టి తో యువతకు ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పోయాయి..)

    7) టీమిండియా…( ఈసీ, ఈ డి, సి.బి.ఐ, ఇన్కమ్ టాక్స్, ఆర్ బి ఐ, media, etc, మోడీ గారికి మంచి టీమ్ వర్క్ చేశారు. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పైన కూడా నమ్మకం పోయేలా చేశారు.)

    8). మేక్ ఇన్ ఇండియా..( పారిశ్రామికవేత్తలు, ధనవంతులు బాగుపడ్డారు.. మధ్యతరగతి వారు, పేదలు మరింత నిరుపేదలు అయినారు.. వీళ్ళు ఉంటేనే కదా మనకు కూలీలు దొరికేది.. వీళ్ళు కూడా బాగు పడిపోతే గృహనిర్మాణానికి కార్మికులు ఉండరు, రోడ్లు డ్రైనేజీలు క్లీన్ చేయడానికి
    విదేశాల నుండి కూలీలను డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఉద్దేశ్యమే మోడీ గారి మేక్ ఇన్ ఇండియా..!

    9). డిజిటల్ ఇండియా…( ఇన్ని మంచి పనులు చేసిన మోడీ గారు ఎలాగూ గెలవమని తెలిసి ఈ అస్త్రాన్ని ఈవీఎంలపై న ప్రయోగించి, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను తన చేతిలో పెట్టుకుని, చివరకు సుప్రీంకోర్టు లో 50 % వి.వి. ప్యాడ్ స్లిప్లను లెక్కించాలని ఇరవై మూడు పార్టీలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు పిటిషన్ వేస్తే దేశానికి అత్యున్నత న్యాయస్థానంలో కూడా న్యాయం జరగలేదు.

    వాళ్లు మాత్రం మొదట అన్ని ఈవీఎంలను ఓపెన్ చేస్తాం. లాస్ట్ లో లాటరీ పద్ధతిలో సుప్రీంకోర్టు చెప్పినట్లు 5vvప్యాడ్ స్లిప్లను count చేస్తాం అన్నారు. తేడా వస్తే ఏమి చేస్తారు? అనే ప్రశ్నకు వాళ్ల దగ్గర సమాధానం లేదు.. ఇక్కడే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సుప్రీంకోర్టు 50% వివి ప్యాడ్ స్లిప్లను లెక్కించవలసిందే, తేడా ఉన్నట్లయితే మొత్తం అన్ని లెక్కించవలసిందే, ప్రజలకు ఉన్న అపోహలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని ఈ.సి. కి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేకపోయింది???
    ఇది ఐదు సంవత్సరాల ప్రజల భవిష్యత్తు. లెక్కించడానికి ఆరు రోజులు పట్టిన పర్వాలేదు. మీరు లెక్కించవలసిందే అని సుప్రీంకోర్టు ఎందుకు చెప్పలేకపోయింది??? ఆలోచించండి…
    పరీక్షలు ఫెయిల్ అయినవాడికి రీ వెరిఫికేషన్ కి ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో అది లేకపోవడం విచారకరం.. ఇప్పటికీ ఆ పీవీ ప్యాడ్ స్లిప్పులను మాత్రం లెక్క పెడితే నిజమైన ప్రజా తీర్పు బయటపడుతుంది.

    19,000 CRORES ప్రజాధనాన్ని ఖర్చు చేసి వి.వి ప్యాడ్లను పెట్టింది దేనికోసం???

    చివరికి ఈసీ దే తుది నిర్ణయం అన్నారు..!! ఇదేనా డిజిటల్ ఇండియా??? ఇలా అయితే గెలిచేవాడు ఓడిపోతాడు, ఓడిపోయేవాడు గెలుస్తాడు. ఇదేనా ప్రజాస్వామ్యం..??? పేపర్ బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎలక్షన్స్ నిర్వహిస్తే మాత్రం ప్రజలు ఓటు వేయడానికి వెళ్లాలి.
    ఈవీఎంలు పెడితే ఎలక్షన్లు బహిష్కరించాలి. లేకపోతే ఇంత కంటే మెరుగైన ఈవీఎం గెలుపులు 20 సంవత్సరాల వరకు కొనసాగుతూనే ఉంటాయి.)

    10) ఎన్నికల ప్రచారంలో…( ఈ ఐదేళ్లలో నేను ఈ మంచి పని చేశాను నాకు ఓటు వేయండి అని అడిగిన దాఖలాలు లేవు.. ఎంతసేపు ప్రత్యర్థుల పైన మాటల తూటాలతో విరుచుకుపడడం, సర్జికల్ దాడులను, సైన్యాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం, నిజమైన దేశభక్తులు మేము తప్ప ఇంకెవరూ లేరు అనే భావజాల ధోరణి, ఏదైనా ప్రశ్నిస్తే మీరు పాకిస్తాన్ మద్దతుదారులు దేశద్రోహులు అని నిందిస్తూ ఉంటారు.. ఈ ఐదేళ్లలో దేశ ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఏర్పడింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఓటుతో బుద్ధి చెబుదామని ఎదురు చూశారు. కానీ ఫలితాలు చూసేసరికి అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది..!! ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు..
    పెట్రోలు, గ్యాసు, డీజిల్ మోత మళ్లీ మోగుతుంది…
    ఇన్ని మంచి పనులు చేసిన మోడీ గారు మళ్లీ అధికారంలోకి వచ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు..! 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *