43 thoughts on “pavan invite powerfull leaders | వెల్కమ్ టు జనసేన

  1. PK should be careful with Yellow media…
    Last elections suddenly PK was highlighted in yellow media…
    This created confusion in Kapu voters

  2. Sir nijam matladu Kundam… alanti leaders andaru ysrcp lo vunnaru…eppudu bayata powerful leader CBN tappa enka evaru leru…. andaru chillara leaders e

  3. PK epppatiki leader avvadu avvaledhu.. situations ki apt ayyevadu leader situations Ctrl chesey vadu leader . Spl PK fans valla kanna gudi metla midaa adukiuney vallu better oka descpline vuntadi

  4. రాజకీయాలలో మార్పు తెచ్చేందుకు నేను వచ్చా అని పిచ్చి కూతలు కూసి చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇప్పుడు పవర్ఫుల్ లీడర్స్ కావాలని నోటిఫికేషన్ ఇచ్చాడా…చిల్లరనా కొడుకు చెప్పిన ఒక్క మాటపై నిలబడలేడు వీడికి రాజకీయాలు అవసరమా….

  5. Sai garu… నాదో చిన్న సలహా..
    మీరు గడచిన, ప్రస్తుత ప్రభుత్వాల పైన, ప్రతిపక్షం పైన చేసే ప్రతి విమర్శ, ప్రశంస ఆమోదయోగ్యముగా, అంగీకారకృతంగా ఉన్నాయి, ఉంటున్నాయి. కానీ, జనసేన పార్టీ, అధినేత దగ్గరికి వచ్చేసరికి మీరు ఒక అనధికార ప్రతినిధిగా, పార్టీ రాజకీయ సలహాదారుడిగా వినబడుతున్నారు, కనబడుతున్నారు.
    పరిశీలించుకోండి… 👍
    ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంలో అభిమానులు వేరు, కార్యకర్తలు వేరు. తనకు గ్రామ స్థాయిలో అభిమానులు ఉన్నారు గాని వారు గ్రామ స్థాయిలో కార్యకర్తలుగా మారలేక పోవుచున్నారు. Permanent(Full-time) politics వేరు, part-time politics వేరు.

  6. ఇంతకు ముందేమో ఒక పార్టీ లో ఉన్న వారిని జనసేన చేర్చుకోదు అన్న పవన్, ఇప్పుడేమో అందరూ ఆహ్వనితులే అంటున్నారు
    రాజకీయాల్లో రాజకీయాలు మాత్రమే అంతిమంగా ఉంటాయి సార్

  7. జనసేన పార్టీ బీజేపీ లో విలీనం చేయడం తప్ప ఇంకో మార్గం లేదు

  8. పవన్ తో పాలిటిక్స్ కావు. హీరో గా ఉండి కూడా ప్రజాసేవ చేయొచ్చు.

  9. Vangaveeti Radha adugu padtey antey inka… Charitra lo PRP – 2 kuda undedi ani cheppu kovalsi vastadi… PK don't take to Vangaveeti Radha… No use to your party…

  10. Elections ipoyaaka party change avutunna vaallu avakaasavaadhulay. Party siddaanthaalu nachhi kaadhu. PK alaanti vaallani raanivvadu.

  11. Antha goopa leru.. Ee desham lo.., ippudu ee society lo eavadiki eakkuva dabbu unte vade leader.. Anduke prajalu pk lanti leaders kuda gelipinchukoleka poyaru…!!

    Comman men ki byataki vachhi.. Edirinche dammu ledu… Oka dabbu unna vadikinda basinalla brathakadam alavatypoindi…!

    Pk cheppinatlu…kaneesam parthi Ooriki lo oka pavan kalyan lanti vadu undali… Appudeee zero budget politics possible auuvtai..!!

  12. Chaalaa respect vundedhi meerante.. but u dont deserve it any more.. nee viewership increase chesukuneki u use fans of pk …

  13. TDP ki future ledu Leaders kanuka BJP ki vellara Akkkada nadipinche nayakudu ledu Telengana lo Congress la untundi Ikkada BJP paristithi Adhe leaders kanuka JANASENA loki vellara Ayana oka subject tesukuni janalloki success cheyadaniki chalamandi unnaru ayanaki cadre undi danitho patu leaders thodithe ultimately 2024 lo vijayam janasena dee his already open the gates.

  14. ఇప్పుడే పార్టీ బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టిడిపి బలహీన పడుతుంది టిడిపి బలపడకముందే జనసేన పార్టీ లోకి పెద్ద ఎత్తున నాయకులని అహ్వనించాలీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *