35 thoughts on “Jagan Government Ready For Serious Action | మాటలు మాని చేతల దిశగా

  1. Mari PM Modi nalla dhanam tesukuvochi prati account lo vestanu Ani maayamatalu chappi chayalekapoyadu . Mari Malli" Modi" PM yalaa iyadu Mr Sai .nuvvu Chandra Babu Naidu ni matramay yanduku example chaputunnavu sai

  2. Emi chesedi ledu prajalanu tappudaari mallinchadaaniki prathi pakshaala noru muyinchadaaniki elaanti dramalu

  3. నిప్పు గాడు కో దోంగలు ముఠా రజికియా లబ్ది కోసం ఉత్తర ప్రలగ్బలు పలకరు తప్పా ఏమి లేదు

  4. manam avineethi parulam ayithe andari meedha adhe mudra veyyatame. Avineethi jarigindhi ani prove ayinappudu video cheyyandi appudu salute chestham. munde edo jarindhi ani project cheyytam enduku

  5. నువ్వు చెప్పినట్టు చేయాలని లెదు సోది ఆపు

  6. U r right sai garu,, they need to prove TDP corruption as they accused and take proper action,, this will enhance their reliability and credibility… Hope they will do it..

  7. పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి ఉమా అనడం, దమ్ముంటే తనను పట్టుకోమని దొంగ పోలీసులకు సవాలు విసిరినట్టుగా ఉంది. అన్ని అనుమతులుండి, పనులు మొదలైన ప్రాజెక్టును ఐదేళ్ళు ఏటీఎంలాగా వాడుకున్నారు. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి. ఎవరూ తప్పించుకోలేరు ఉమా.

  8. అమ్మ ఒడి పథకం అన్ని పాఠశాలకు వర్తింపజేస్తామని సీఎం జగన్ గారు చేసిన ప్రకటనతో ఎల్లో మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఈ పథకంపై రకరకాల వార్తలను వండి వార్చింది. ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేస్తారారనే విధంగా అనుమానాలు రేకిత్తించే ప్రయత్నం చేసింది😄😃

  9. 2600 క్రోర్స్ విద్యుత్ అక్రమాల చర్యలు తీసుకుంటుంటే బీజేపీ అడ్డుకుంటుంది. రివర్స్ టెండరింగ్ మీద అడ్డుకుంటుంది. కుంభకోణాలు చేసిన వారు సేఫ్ గా బీజేపీ లో చేరిపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా నదీ పరివాహక ప్రాంతం లో అక్రమ బిల్డింగ్ కూలిస్తేనే ఇంత గగ్గోలు పెడుతున్నారు. ప్రశ్నిస్తా అని చెప్పిన నాయకుడు ప్రభుత్వ బిల్డింగ్ తో పాటు పేదల బిల్డింగ్స్ అన్నీ కూల్చేయాలి అంటాడు. మొన్నటి వరకు మోడీ తో గొడవ పెట్టుకున్న ముసలాయన ఇప్పుడు ప్రత్యేక హోదా మీద నోరు విప్పుడు. మిగిలిన ఒకే ఒక హోప్ జగన్ 🙏

  10. జనం లో ఉండి పాదయాత్ర చేసిన అన్నీ రోజులు జగన్ అన్న మాస్ లీడర్ లాగా, ఇపుడు ఆఫీసర్ ల తో మీటింగ్ లు, తీసుకునే నిర్ణయాలు తో class leader లాగ ఉన్నాడు.

  11. Anna tender pilisindhi NTPC, SCIL rendu central govt, bid dakkindhi ADANI, vadhu le anna modi, adani tho pettukunte helicopter ekkistharu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *