Big News Big Debate : Exit Poll Fight 2019 - Rajinikanth TV9

Big News Big Debate : Exit Poll Fight 2019 – Rajinikanth TV9

28 thoughts on “Big News Big Debate : Exit Poll Fight 2019 – Rajinikanth TV9

  1. మీ యాజమాన్యం మారినా మీరు ఇంకా మారాలేదురా
    మీకు పచ్చ కామెర్ల వ్యాధితో ఉన్నారు రా
    మీ స్టూడియో స్టాఫ్ మొత్తం కడిగేయాలి

  2. Dear Mr. VP, Your statement makes us believe that you are against to BJP and for to TDP.  You should be neutral right (if I am no wrong) ?

  3. రవి ప్రకాష్ కోసం డిబేట్ పెట్టచ్చు కదా రా చెత్త నా కొడకల్లారా

  4. మోడీ
    అన్నీ వ్యవస్థల్ని సర్వ నాశనం చేసి

    ఇక మిగిలిన మీడియా హౌస్ లను భయపెట్టో ప్రలోభపెట్టో లొంగదీసుకుని

    ప్రజల అభిప్రాయం తారుమారు చేయాలనుకుంటున్నారు

    కానీ
    ప్రజలు వివేకవంతులు అని పాలకులు గుర్తు పెట్టుకుంటే మంచిది

  5. 2014 కంటే ముందు
    UPA
    ప్రభుత్వం లో రోజూ ఎదో ఒకటి కుంభకోణాలు బయటకు వస్తుంటే

    ఎవడో ఒకడికి ఓటు వేయాలి ఒక్క కాంగ్రెస్ కు తప్పా

    అక్కడ పువ్వు కనిపిస్తే గుద్దేసారు జనం

    దాన్ని మోడీ తన పరపతి తనను చూసి ఓటు వేశారు అనుకోని పొరబాటు పడ్డారు

    ఇప్పుడు
    దేశం మోడీ మీద చూపుతున్న ఆక్రోశం
    ఇది అతని అసలైన పరపతి

  6. రవి ప్రకాష్ గాడిని గురించి పెట్టండి రా ముందు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *