మోడీ ఇచ్చే నిధులతో జగన్ నవరత్నాలు పూర్తి చెయగలడా ? | Hot Topic with Journalist Sai

మోడీ ఇచ్చే నిధులతో జగన్ నవరత్నాలు పూర్తి చెయగలడా ? | Hot Topic with Journalist Sai

37 thoughts on “మోడీ ఇచ్చే నిధులతో జగన్ నవరత్నాలు పూర్తి చెయగలడా ? | Hot Topic with Journalist Sai

 1. Sai gaaru, you are wrong on special category status. It can be granted when special circumstances prevail in a state. Coming to 9gems, it is possible only when corruption is minimized

 2. Maa janasainukulaki disappointment anedi ledu…. endukantey alanti edava balakrishna ni gelipinchi jd pk ni odinchinappudey theliyali Mana valla standards emito
  Dabbu madhyam lekunda, kevalam viluvalatho ilanti prajala kosam poratam cheyyalantey entha nibbadata niswardham Prema undali…avvi unnavadey pk and janasena

 3. Cbn ki munde telusu odipotanu Ani andhuke vache govt ebbandi pettadam kosam ap khajana Kali chesadu this is cbn criminal maind

 4. Correct Sai garu dabblu tisukoapote vedu Mana party kadu Ani village jajmahoo comety vallu pension apeyadam sakyamapadakalu ranivvaru ekapote
  Indian votar kosa amerikavadu appudoo cheppadu Indian voter is very intelligent in world ani

 5. 2000/-.
  5000/-
  10000/-
  Ki evadu icchina vote vestaru .
  Kani vadiki nacchina vadiki vestaru dabbulu ivvadam alavatu meeru alavatu chesaru

 6. Andaru dabbulu pancharu oppukondi,,
  JSP 💰
  Ysrcp 💰
  Tdp 💰
  💰 money tisukunna kuda nacchina vadikey vote vestaru idi nijam

 7. Sai gaaru, konchem cool, YCP ki Bhajana cheyyadam ikanaina aapi konchem public issues mida focus cheyyandi, antha rosham deniki Janasena person matladuthunte call cut chesav, chi nuv asalu journalist vena leka Jagan ki kapala kukkava.

 8. సాయి గారు మరీ అంత వెనకేసుకుని అవసరం లేదు లెండి నాలుగు స్కామ్లో నాలుగు స్కీములు అవినీతి బాగోతాలు ఉంటేనే ఆ నాయకుడు డబ్బులు పంచి పెడతారు ప్రజలు ఓట్లు వేస్తారు సిస్టం రాంగ్ గా ఉన్నప్పుడు దాని దగ్గర అంత తలవంచి అవసరం లేదు ప్రజలు ఛీ కొట్టినా పర్లేదు కావలసింది మార్పు ఈ మాత్రం హార్స్ తప్పదు అర్జెంటుగా మీ సింహాసనంలో కూర్చు నీ పరిపాలించే దామని మేం కలలు కంటుంది లే కొంతమంది బతిమాలితే మారతారు కొంతమందికి వారి భాషలో చెబితేనే మారతారు

 9. First review on
  1)Potential Revenue avenues
  2)Control wastages
  3) Poorest of Poor First priority
  4) Don't neglect Middle class

 10. సాయి గారు నేను జర్నలిస్టును కాబట్టి ఏదైనా చెబుతాను అంటే కుదరదు. వోటుకి డబ్బు తీసుకున్న వాళ్లని నువ్వు సపోర్ట్ చేస్తావా. తీసుకోకపోతే ఏదో చేసేస్తారని భయపడి డబ్బు తీసుకోవాలా?
  ఈ మాట చెబుతున్న నీకు ఉండాలి బుద్ధి. వోటు కి డబ్బు తీసుకోవడం ముమ్మాటికీ తప్పే. కాదు అది కరెక్టే అని చెప్పే జర్నలిస్టు ను నిన్నే చూస్తున్నా. వ్యవస్థను నాశనం చేస్తుంది నీలాంటి చదువుకున్న వాళ్ళే.

 11. ప్రజల్ని దొంగల్ని చేసిమాట్లాడే వేదవలందరికి …..సరైన సమాధానం ప్రజలు మార్పు కోరుతున్నారు… కాబట్టే…. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. సాయి గారు సరైన సమాధానం చెప్పారు…. చాలా సంతోషం.. ప్రజల ని ఎప్పుడూ తప్పు పట్టకండి. ఇది ప్రజా తీర్పు. ఇది ప్రజల విజయం ప్రజల గెలిచారు.

 12. @ 3.45 సొల్లు ఆపండి సాయి గారు. ఆ కాలర్ మాట్లాడిన దానిలో తెప్పేముంది.మీరు పరోక్షంగా సమర్ధించే పార్టీలు గెలిచాయి కాబట్టి చాల convenient గా సమర్థిస్తున్నారు.ఇదే మాట గతం లో వైసీపీ వాళ్ళు ఎన్ని సార్లు మాట్లాడారు.అప్పుడు ఎందుకు మీరు ఇలా అనలేదు.

 13. ఒరే సాయి నువ్వు ఒక పెంపుడు కుక్క వు నువ్వు అమ్ముడు పోయావు కనుక అమ్ముడపోయారు అంటే నీకు భాద అనిపిస్తుంది

 14. 1.. 5.వరకు.జరిగే.మీటింగ్.లొ.ఒక్కటే.ఎజెండా.
  .మనం.ఇ.5.యెఅర్స్..లొ.ఎంత.
  డొసుకుండం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *