జగన్ పై పడ్డ నిందని బయట పెట్టిన ప్రైమ్9 | Hot Topic with Journalist Sai

జగన్ పై పడ్డ నిందని బయట పెట్టిన ప్రైమ్9 | Hot Topic with Journalist Sai

45 thoughts on “జగన్ పై పడ్డ నిందని బయట పెట్టిన ప్రైమ్9 | Hot Topic with Journalist Sai

  1. Sai garu tdp vallani debat ki pilichina vast tdp vallu koka neethi inkokari ki oka neethi, tdp dongala party

  2. Sai garu Prime9 kakunda YCP9 ani petandi baguntadhi.
    Ikada okati gurthupetukondi TDP, YCP idharu idhare yevarni thesi veyalsina avasaram ledhu idharu okate.

  3. యన్టీఆర్ నే పోటుదొంగ లు ఏపి జనాన్ని దోసిన దోంగలను తరిమి తరిమి కొట్టాలి
    టిడిపి గోబేల్స్ ని బాబు ని

  4. Sai meru journalista lekunte ycp party spokespersona better meru ycp kanduva kappukoni saakshi 2 channel ani marchukondi better

  5. మీ ప్రకారం కక్ష సాధింపే అనుకుందాం ఐలయ్య గారు,కానీ అన్ని నిజాలే బయటికి వస్తున్నాయి కదా…
    ఐలయ్య గారు మీరు సాయి గారి ముందు తేలిపోయారు… ఇంకొంచం హోమ్ వర్క్ చేసి సాయి గారితో డిబేట్కు రాండి… అయన మహా మేధావి ఆయన్ను కన్వెనియన్స్ చేయడం అంత సులభం కాదు .

  6. అయ్యా అయిలయ్య గారు ప్రభుత్వం ఎ NOC ,పంచాయతి ఆదేశాలు ఇచ్చిన పర్యావరణ పరిరక్షణ ప్రదేశాల్లో ఉన్నట్లు అయితే సదరు ఆదేశాలు చెల్లవు.

  7. సాయి గారు మీరు నిలదీసి అడిగే ఖచ్చితమైన ప్రశ్నలకు పచ్చ గాడిద దగ్గర ఎటువంటి సమాధానం లేదు. సూపర్ సర్. దీన్నిబట్టి చూస్తే టీడీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి అవగింజంత కూడా కనబడట్లేదు.ఎందుకంటే పచ్చపిచ్చికి మందులేదు.5 సంవత్సరాలు అభివృద్ధి చేశాము అనే భ్రమలోనే ఉన్నారు.

  8. రైతుల కుటుంబాల ఉసురు తగిలి టిడిపి నాయకుల కుటుంబాలు సర్వ నాశనం అయిపోతాయి చూస్తూ ఉండండి ముందుంది ముసళ్ళ పండగ

  9. జగన్ అవినీతి పరుడు అయితే ఇన్ని ఇన్ ఐదు సంవత్సరాలు ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు

  10. Babu sai gaaru nakili vittanala valla rythulu Chala ebbandi padutunnaru Dani meeda videos cheyyandi.elanti vi kaadu….

  11. Adhikara party prati paksha party okari meeda okaru vimarsinchu kuntoo vuntey Meeru praja samasyalu Eppudu teerustaru.??

  12. ఏం చెత్తచర్చండీ. నదీపరీవాహక పరిరక్షణ స్థలంలో ఏలాంటిఅనుమతులకు విలువ లేదు. ఏస్థానికసంస్థకూ కేంద్రప్రభుత్వచట్టా న్నిధిక్కరించే సౌలభ్యంలేదు. కేంద్ర చట్టాల కు న్యాయవ్యవస్థమద్దతుఉంటుంది. కానీ మీ చర్చలు కాలాక్షేపంకు పనికొస్తాయి.

  13. TDP dongala party 10mandhitho thappudu pracharam chesi nijam ani namminchi AP prajalaku pedhdha pedhdha poolu chevilo pettaru. Prajalu thelusukoni dhaanini thiraga wrasaaru. Veella budhdhi maaradhu.

  14. Jagan meedha 2 laksala kotlu ani aropanalu chesi jaillo vesaaru theliyadha. Ippudu TDP chesindhi yemiti ante AP sommu tenni kotlu thappudu lekkalatho yelukalu champataaniki laksallo, swamiji meetingku kotlu, karentku thakkuvaku dhorikindhi vadhili yekkuva ratelo kontam. Veetini Sr. chesina manchi panulu.

  15. సాయి గారు మీరు ఎన్ని ఉదాహరణలు చెప్పిన వారికి అర్ధం కాదు… వారికి మెదడులో ఒకటి ఉంటది అదే చెప్పుతారు….. ఒక రేకుల షెడ్ కి 9 కోట్లు దుబారా

  16. ఇదొక బ్యాచ్ తాయరింది…చెపిందె చెప్పి చెప్పి చెప్పి ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళుతున్నారు…వీళ్ళకి 23MLA లను ఇచ్చాన ఇంకా వీళ్ళ మైండ్ సైట్ మారటం లేదు

  17. Orayya meeru ila vithanda vadam cheyabatti ippatike TDP party ni 40% vadilesaru
    Nijalni niggu telchandira
    Bafoonlara

  18. Orini nee dash ga nee studio lo ayana cheppindi 1500 crores ki charge sheets file chesaru anthavaraku matrame matladatanu nenu annaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *