28 thoughts on “జగన్ పాలనా ఇలా ఉంది | Sr Journalist Imandhi Rama Rao about YS Jagan Ruling | Chandrababu|Telugu News

  1. Asalu vithanalaki rithulu prabhuthvam meeda Aadhaar padakunda valle dachukovachukada.machinnapudu alage chesevaru.otherwise govt can collect chesi panchavachu kada.emito.anchor meelanti yuvatha prasninchali ennallu ee reservations ani.meere suffers.come out.he is using his strength to insult cbn and scold tdp.papam anthakante cheyyali te……undali kada Mari.advice theesukovalante aham.anubhavinchandi

  2. Forty days lo emi cheyyagaladu.konchem opika pattandi.athasommu alludi da am chesaduta.mana dabbu manage panchi valla jebullonchi ichinatlu valla babula perlu valla perlu pettukuntunnaru.idi khandinchalsina vishayam.jagan gariki theerika ekkadiki.aayanaki cbn twittarla,aayana kattinchinavi Kottayam.papam aayana eevishayallo chala busy ga vunnaru.ika seeds,education l’anti Chinna Chinna vishayalu meeda pani cheyyadaniki time edi papam

  3. రామారావు గారు,

    Rs.3000/ రూపాయల కొరకు విన్నా రా? లేదా?

    నవరత్నాలు అని నామకరణ

    చేసి, ""మా ప్రభుత్వం"" వస్తే పేదలకు

    Rs.1000/ రూపాయలనుంది

    Rs.2000/రూపాయలు చేస్తాను.

    ఒకవేళ ఎలక్షన్ స్, దగ్గర

    పడ్డ సమయములో చంద్రబాబు

    Rs 2000/ చేస్తాడు,

    చంద్రబాబు Rs.2000/ చేస్తే, నేను

    Rs. 3000/వెలు వరకు పెంచుకుంటూ

    పోతాను, అని చెప్పిన సంగతి

    మీరు వినారా?లేదా?.

  4. AYYAA RAMA RAO GAARU THALHAALU VEYATA. AA PANDI ,MEE PRIYATHAMA NAAYAKUDU DOBBINA DOPIDI AAKAASAME HADDUGA DOCHAADU ,AVANNI SARICHEYYALI ANTE 6 MONTHS TIME KAAVAALI ,MEEKU ,CBN ENTHA PAY CHESAADU THANK YOU

  5. రామారావుగారు! మీరంటే మాకెంతో గౌరవం ఎందుకంటే మీలోని నిష్పాక్షిక విశ్లేషణాశక్తికి మావందనాలు.

  6. Veeriki palithala Munda portlu katayinchukovadaniki time vundi gani paaripalanapaigani padakalamida gani avagjanaledu edi mana karama emaina anta mundu prabuthavam vaipalayam avinithi tappa viri vada samdanamledu

  7. 100% correct sir. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఆ.డబ్బు.ఏ.స్కూల కోసమో.ఉద్యోగాలు కల్పించడం కోసమో ఖర్చు చేస్తే బాగుంటుంది

  8. రాజశేఖర రెడ్డి సీఎం గా వుంటూ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతూ ప్రమాదంలో మృతి చెందారు అంతేకాని గుండెపోటుతో ఇంట్లో చనిపోలేదు..ఆ రాజన్న సంక్షేమ పథకాల ఫలితాల వల్లే జగన్ కి ఈనాటి కిరీటం, కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలను రాజన్న పేరు మీద అమలుచేయడం తప్పుకాదు…ఇమంది సినిమా కబుర్లకే స్పెషలిస్ట్, రాజకీయ సమీక్షలకు పనికిరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *