3 thoughts on “జగన్ ను ఈ కాలర్ ఏమన్నాడో చూడండి, షాక్ అవుతారు | Hot Topic with Journalist Sai

  1. అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం అమలు చేస్తాం అని చెప్పుకుంటూ వచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు మద్యం అమ్మకాలు నేరుగా ప్రభుత్వమే చేస్తుంది అంటున్నారు!! మద్యపాన నిషేధం అంటే ప్రభుత్వం మద్యం అమ్మడమా?? ఐతే గంజాయి,కొకెయిన్,హెర్రోయిన్,LSD, వంటి మాదక ద్రవ్యాలు ప్రభుత్వం అమ్మితే ఇంకా చాలా డబ్బులు వస్తాయి అమ్ముతారా??

  2. People want peace.. only media like tv9, abn, mahaa news, tv5 creating differences between states & people while in discussions. Discussions should be in constructive way not in destructive way.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *