చంద్రబాబు ఎత్తుగడలని ముందే మోడీ పసిగట్టి దెబ్బ కొట్టాడా ? | Hot Topic With Journalist Sai

చంద్రబాబు ఎత్తుగడలని ముందే మోడీ పసిగట్టి దెబ్బ కొట్టాడా ? | Hot Topic With Journalist Sai

9 thoughts on “చంద్రబాబు ఎత్తుగడలని ముందే మోడీ పసిగట్టి దెబ్బ కొట్టాడా ? | Hot Topic With Journalist Sai

 1. భానుప్రకాష్ గారు చెప్పింది వాస్తవం.
  బీజేపీ అభిమానులు కూడా ysrcp కి ఓట్ వేశారు.
  కన్నా కన్నా కొంచెం డేర్ గా పార్టీని నడిపించగల నాయకుడు AP కి అవసరం.
  సోషల్ మీడియాలలో బీజేపీ అభిమానులు చేసినంత కూడా AP పార్టీ నాయకులు చేయలేకపోయారు.

 2. Bjp ki chalaa votes vachaayi, South India pi adhara pade pani ledu. Mari manaku special status istharaa? Evvaraa?

 3. Arachakaalu, dopidi, ahambhavalu paniki ravani ardhamu inadanukuntanu Alage Thirupathi Venkannaku kuda kopamu vachindi ani ardhamu chesu kovaali. Repu ede sutramu ysrcp ki reminds chesu kovaalani asisthunnamu.

 4. ఇంటర్ విద్యార్ధుల ఉసురు, కేసీఆర్ అహం, హరీష్ లేకపోవడం వెరశి బిజేపీ, కాంగ్రెసు పార్టీ లకు ఆస్కారం కలిగించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *